కోట మండలం అల్లంపాడులో అర్ధరాత్రి 20-25 ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గ్రామస్థులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టడం వల్ల వంట పొలాలకు నీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగేలా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గూడూరు: అర్ధరాత్రి తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు*