Friday, 18 September 2026
  • Home  
  • గురుకుల పాఠశాల నందు పిల్లకి ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న టీచర్
- తూర్పు గోదావరి

గురుకుల పాఠశాల నందు పిల్లకి ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న టీచర్

గురుకుల పాఠశాల నందు పిల్లకి ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న టీచర్ తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 17 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, తాడేపల్లి గూడెం మండలం పెడతాడేపల్లి గ్రామం లో వున్న గురుకుల పాఠశాల నందు విద్యార్థుల ఆరోగ్య నిమిత్తమై ఎప్పటికప్పుడు విద్యార్థులకు హెల్త్ చెకప్ లు చేపిస్తూ విద్యార్థులకు కావలసినటువంటి విటమిన్స్ అన్ని కూడా సమృద్ధిగా ఉండలాగున పిల్లలకి చక్కటి పోషక ఆహారాలు అందిస్తూ మరియు ఎవరు అనారోగ్యాలు బారిన పడకుండా అందరూ కూడా ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలి అని ఏ ఒక్కరికి కూడా రక్తహీనత అనేది రాకుండా ఉండునట్లు మరీ ఎక్కువగా రక్తము వారికి అవసరమై ఉన్నందున పిల్లలకు ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న గురుకుల పాఠశాల అధ్యాపకురాలు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క ఆరోగ్యాలు నిమిత్తం వారి చదువు పట్ల ఆసక్తి ఎలా ఉంది అనేది ప్రిన్సిపల్ బి రాజారావు నిత్యము పర్యవేక్షిస్తున్నారు ఈ విధముగా పిల్లలందరూ కూడా నా పిల్లల అన్న రీతిలో అవసరమైనవన్నీ కూడా వారికి అందజేస్తూ చక్కటి క్రమశిక్షణలో నడిపిస్తూ చక్కటి విద్యాభ్యాసం చేపిస్తున్న బి రాజారావు ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా పిల్లలందరూ ఆరోగ్యం గా ఉండాలని ఎప్పటికప్పుడు అనేకమైన ఆరోగ్య పరీక్షలు చేపిస్తూ పిల్లలు మంచి ఆహారం భుజిస్తూ చక్కగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో మంచి మార్గదర్శకాలు వేస్తున్న ప్రిన్సిపల్ బి రాజారావు వారికి సహకరిస్తున్న అధ్యాపకులు ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ వారి ఆరోగ్యాలు వారి చదువు పట్ల నిరంతరం పదవికిస్తున్న టీచర్స్ ఎంత చక్కటి ఘనకార్యం చేస్తున్న ప్రిన్సిపల్ బి రాజారావు మరియు అధ్యాపకుల బృందాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొనియాడుతున్నారు మంచి ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు దొరికినందుకు అందరికీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు . పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

గురుకుల పాఠశాల నందు పిల్లకి ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న టీచర్

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 17

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, తాడేపల్లి గూడెం మండలం పెడతాడేపల్లి గ్రామం లో వున్న గురుకుల పాఠశాల నందు విద్యార్థుల ఆరోగ్య నిమిత్తమై ఎప్పటికప్పుడు విద్యార్థులకు హెల్త్ చెకప్ లు చేపిస్తూ విద్యార్థులకు కావలసినటువంటి విటమిన్స్ అన్ని కూడా సమృద్ధిగా ఉండలాగున పిల్లలకి చక్కటి పోషక ఆహారాలు అందిస్తూ మరియు ఎవరు అనారోగ్యాలు బారిన పడకుండా అందరూ కూడా ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలి అని ఏ ఒక్కరికి కూడా రక్తహీనత అనేది రాకుండా ఉండునట్లు మరీ ఎక్కువగా రక్తము వారికి అవసరమై ఉన్నందున పిల్లలకు ఐరన్ టాబ్లెట్స్ వేస్తున్న గురుకుల పాఠశాల అధ్యాపకురాలు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క ఆరోగ్యాలు నిమిత్తం వారి చదువు పట్ల ఆసక్తి ఎలా ఉంది అనేది ప్రిన్సిపల్ బి రాజారావు నిత్యము పర్యవేక్షిస్తున్నారు ఈ విధముగా పిల్లలందరూ కూడా నా పిల్లల అన్న రీతిలో అవసరమైనవన్నీ కూడా వారికి అందజేస్తూ చక్కటి క్రమశిక్షణలో నడిపిస్తూ చక్కటి విద్యాభ్యాసం చేపిస్తున్న బి రాజారావు ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా పిల్లలందరూ ఆరోగ్యం గా ఉండాలని ఎప్పటికప్పుడు అనేకమైన ఆరోగ్య పరీక్షలు చేపిస్తూ పిల్లలు మంచి ఆహారం భుజిస్తూ చక్కగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో మంచి మార్గదర్శకాలు వేస్తున్న ప్రిన్సిపల్ బి రాజారావు వారికి సహకరిస్తున్న అధ్యాపకులు ఎప్పటికప్పుడు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ వారి ఆరోగ్యాలు వారి చదువు పట్ల నిరంతరం పదవికిస్తున్న టీచర్స్ ఎంత చక్కటి ఘనకార్యం చేస్తున్న ప్రిన్సిపల్ బి రాజారావు మరియు అధ్యాపకుల బృందాన్ని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొనియాడుతున్నారు మంచి ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు దొరికినందుకు అందరికీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు . పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.