దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ మోసం కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసిన గుజరాత్ పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయం ఆలస్యమైతే అది న్యాయం నిరాకరించినట్టేనని పేర్కొంటూ ఆరు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది.

- News
గుజరాత్ భూ మోసం కేసులో పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం