ఖానాపురం మండల మనుబోతుల గడ్డ మరియు మంగళవారిపేట గ్రామాలలో
నూతన వధూవరులను చిన్నారి మిధున నుఆశీర్వదించిననర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిఖానాపురం మండలం కు చెందిన సీనియర్ కార్యకర్త వల్లెపు దేవమ్మ-శ్రీను గార్ల కుమార్తె అయినటువంటి శ్రావణి- శివ సాగర్ గార్ల వివాహానికి హాజరై అక్షంతలు వేసి ఆశీర్వదించి మరియు మంగళవారి పేట గ్రామానికి చెందిన ఎద్దు శిరీష-కుమారస్వామి గార్ల కుమార్తె *చిరంజీవి:- మిధున* నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మరియు పిఎసిఎస్ ఖానాపురం చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ తో పాటు మంగళవారం పేట గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మగాని నవీన్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్