Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేటలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బుధరావుపేటలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన
షేక్ జలీల్ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు, గ్రామ సర్పంచ్ పేసరు రాణి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు స్వర్గీయ షేక్ హుస్సేన్ మియా చిన్న కుమారుడు షేక్ జలీల్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కేజీల బియ్యాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్.కె షరీఫ్, సీనియర్ నాయకులు, ఎస్.కె జాన్ షరీఫ్, ఎస్.కె అజిత్, ఎస్.కె అక్బర్. యూత్ సభ్యులు ఎస్.కె పాషా, ఎస్.కె నజీర్, నసీం, అక్రమ్ , యాకుబ్ , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

బుధరావుపేటలో మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *