Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం నగరము లోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబురాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం నగరము లోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబురాలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర్ ము లో ని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి .
  • తెలంగాణ రాష్ట్ర ము లో రేపటి నుండి దసరా సెలవుల న ఖమ్మం లో ని రోటరి నగర్ లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు.
  • పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో ఈ సంబురాలని పాఠశాల విద్యార్థి ని, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.

పున్నమి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర్ ము లో ని ప్రముఖ పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి . తెలంగాణ రాష్ట్ర ము లో రేపటి నుండి దసరా సెలవుల న ఖమ్మం లో ని రోటరి నగర్ లో గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరిత ఆధ్వర్యంలో ఈ సంబురాలని పాఠశాల విద్యార్థి ని, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి యొక్క దివ్యాశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నారు. ఖమ్మం ప్రజలకి ఖమ్మం పబ్లిక్ స్కూల్ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *