వార్త ముఖ్యాంశాలు
- తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో AP CM చంద్రబాబు నాయుడు పర్యటించారు.
- పాల్వంచలోని నావభారత్ లిమిటెడ్ సంస్థ యాజమాన్య ఆహ్వానం మేరకు అక్కడ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
- పాల్వంచ కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కొత్తగూడెం MLA జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో AP CM చంద్రబాబు నాయుడు పర్యటించారు. పాల్వంచలోని నావభారత్ లిమిటెడ్ సంస్థ యాజమాన్య ఆహ్వానం మేరకు అక్కడ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. పాల్వంచ కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కొత్తగూడెం MLA జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు AP ముఖ్య మంత్రి అభివాదం చేసి ధన్యవాదములు తెలిపారు.