వార్త ముఖ్యాంశాలు
- రాయగడ డివిజన్లోని మాలిగుర–ఛత్రపుట్ స్టేషన్ల మధ్య కొండచరియ విరిగిపడటంతో అరకు మీదుగా నడిచే విశాఖ–కిరండుల్–విశాఖ ప్యాసింజర్ (58501/58502), ఎక్స్ప్రెస్ (18515/18516) రైళ్లను ఈ నెల 26న రద్దు చేశారు.
- ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రాయగడ డివిజన్లోని మాలిగుర–ఛత్రపుట్ స్టేషన్ల మధ్య కొండచరియ విరిగిపడటంతో అరకు మీదుగా నడిచే విశాఖ–కిరండుల్–విశాఖ ప్యాసింజర్ (58501/58502), ఎక్స్ప్రెస్ (18515/18516) రైళ్లను ఈ నెల 26న రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.