2017లో జరిగిన ప్రముఖ నటి అపహరణ, దాడి కేసుకు సంబంధించిన మెమరీ కార్డు వ్యవహారంపై విచారణ నుంచి కేరళ హైకోర్టు న్యాయమూర్తి తప్పుకున్నారు. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి పరిపాలనా బాధ్యతలు నిర్వహించినందున విచారణలో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు.

- News
కేరళ నటిపై దాడి కేసు విచారణలో న్యాయమూర్తి తప్పుకొనడం