వార్త ముఖ్యాంశాలు
- కూటమి బలపరచిన చీపురుగూడెం సర్పంచ్ అభ్యర్థి చెల్లు పెద్దరామన్న తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, చీపురుగూడెం గ్రామంలో నివసిస్తున్న చెల్లు పెద్ద రామన్న టిడిపి నుండి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు నాయకత్వంలో చీపురు గూడెం గ్రామ ప్రెసిడెంట్గా చెల్లు…
- పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి
కూటమి బలపరచిన చీపురుగూడెం సర్పంచ్ అభ్యర్థి చెల్లు పెద్దరామన్న
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, చీపురుగూడెం గ్రామంలో నివసిస్తున్న చెల్లు పెద్ద రామన్న టిడిపి నుండి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు నాయకత్వంలో చీపురు గూడెం గ్రామ ప్రెసిడెంట్గా చెల్లు పెద్ద రామన్న ని బలపరచడం జరిగింది , పెద్ద రామన్న మాట్లాడుతూ ప్రజలందరికీ చక్కటి పరిపాలన కూటమి ప్రభుత్వం ధ్వరా అందించాలని మరింతగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వము యొక్క సంక్షేమ పథకాలు అందించాలని ప్రతి కుటుంబానికి మంచి జరగాలని అందరూ సుఖసంతోషాలతో కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో మద్దిపాటి వెంకటరాజు ఆశీస్సులతో ముందుకు వచ్చినట్లు పెద్ద రామన్న తెలియజేశారు కూటమి ప్రభుత్వము నుండి చీపురుగూడెం సర్పంచిగా బలపరిచినందుకు ఎమ్మెల్యే మద్దిపాటికి , కూటమి నాయకులకు మరియు చీపురుగూడెం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి