వార్త ముఖ్యాంశాలు
- ఈ నెల 26 వ తేదీ జరుగబోయే పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల కొళాహాళం మొదలైనదని చెప్పవచ్చు..
- ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా కూటమి అభ్యర్థి షేక్..
- శంషుర్ గెలుపు కోసం సాయి కిరణ్ యాదాల ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు..
ఈ నెల 26 వ తేదీ జరుగబోయే పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల కొళాహాళం మొదలైనదని చెప్పవచ్చు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా కూటమి అభ్యర్థి షేక్.. శంషుర్ గెలుపు కోసం సాయి కిరణ్ యాదాల ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు.. పామూరు పట్టణం మొత్తం పసుపురంగు తొడిగి, నెల తల్లి శ్రీమంతమాడిన విధంగా ఎక్కడ చూసిన పసుపు మయంలో పామూరు పట్టణం మునిగిపొఇంది..