కావలినియోగకవర్గం లోని సర్వయపాలెం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మోర్ల స్వాతి (W/o మోర్ల చెంచయ్యా) గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.సి. ఐక్య వేదిక నాయకులు.
శ్రీమతి మోర్ల స్వాతి గారికి మద్దతుగా సర్వయపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో మతినవారిపాలెం గ్రామంలో ఇంటిoటికి తిరిగి సర్వయపాలెం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మోర్ల స్వాతి గారికి పవిత్రమైన మీ ఓటు ముద్రను సీరియల్ నెం.3కి ఎదురుగా నున్న బ్యాట్ 🏏 గుర్తుకుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలిసిందిగా విజ్ఞప్తి చేసిన బి.సి. ఐక్య వేదిక నాయకులు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బి.సి. ఐక్య వేదిక అధ్యక్షులు గుంజి నరేష్ వడియారాజ్, కావలి నియోజకవర్గ కన్వీనర్ బెజవాడ అభిసాగర్ ప్రజాపతి, బి.సి. ఐక్య వేదిక నాయకులు ఆర్.మాధవరావు, కె.సురేంద్ర, బి. శ్రీనివాసులు,పి. నవీన్, ఏం. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
