Wednesday, 16 September 2026
  • Home  
  • కామేపల్లి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు*
- ఖమ్మం

కామేపల్లి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు*

*కామేపల్లి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు* *రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ….* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం : కామేపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుని సమక్షంలోనే తన్నుకున్న ఇరువర్గాలు… మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్యపై దాడి చేసిన వైరి వర్గం,ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు…. వివాదానికి కారణమైన బీఆర్ఎస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు పార్టీలో చేరిన నాయకులు… అభివృద్ధి పనులకు నిధులు తెచ్చామంటే తాము తెచ్చామంటూ రెండు వర్గాల మధ్య క్రెడిట్ కోసం పోటీ… పార్టీ పదవుల ఎంపికలోనూ ఈ వర్గ పోరు,సాతానిగూడెం, కొత్తలింగాల గ్రామాల్లో రెండు వర్గాలు చెరొక గ్రామ కమిటీని వేర్వేరుగా కమిటీలు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్న మండల అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబును,పుచ్చకాయల వీరభద్రం , పతే అహ్మద్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డీసీసీ జిల్లా కార్యదర్శి గింజల నర్సింహారెడ్డి డిమాండ్ విభేదాలు సృష్టిస్తున్న వారిపై డీసీసీ, పీసీసీ లఅధ్యక్షులుకు కు ఫిర్యాదు చేస్తామని నర్సింహారెడ్డి హెచ్చరిక…

*కామేపల్లి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు*

*రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ….*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం :

కామేపల్లి
కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుని సమక్షంలోనే తన్నుకున్న ఇరువర్గాలు…

మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్యపై దాడి చేసిన
వైరి వర్గం,ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు….

వివాదానికి కారణమైన బీఆర్ఎస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు పార్టీలో చేరిన నాయకులు…

అభివృద్ధి పనులకు నిధులు తెచ్చామంటే తాము తెచ్చామంటూ రెండు వర్గాల మధ్య క్రెడిట్ కోసం పోటీ…

పార్టీ పదవుల ఎంపికలోనూ ఈ వర్గ పోరు,సాతానిగూడెం, కొత్తలింగాల గ్రామాల్లో రెండు వర్గాలు చెరొక గ్రామ కమిటీని వేర్వేరుగా కమిటీలు

పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్న మండల అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబును,పుచ్చకాయల వీరభద్రం , పతే అహ్మద్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డీసీసీ జిల్లా కార్యదర్శి గింజల నర్సింహారెడ్డి డిమాండ్

విభేదాలు సృష్టిస్తున్న వారిపై డీసీసీ, పీసీసీ లఅధ్యక్షులుకు కు ఫిర్యాదు చేస్తామని నర్సింహారెడ్డి హెచ్చరిక…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.