Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అక్క సురేష్ యాదవ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అక్క సురేష్ యాదవ్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నక్క సురేష్ యాదవ్ యూత్ అధ్యక్షుడు ఆత్మకూరు సంపత్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు ఆదేశాల మేరకు ఏకగ్రీవం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నూతన అధ్యక్షులకు అభినందనలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు
ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క సురేష్ యాదవ్ యూత్ అధ్యక్షుడు ఆత్మకూరు సంపత్ యాదవ్ ప్రత్యేక అభినందన లు తెలియజేశారు

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అక్క సురేష్ యాదవ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *