Monday, 14 September 2026
  • Home  
  • కడియం వారి పెళ్లి సందడి
- తూర్పు గోదావరి

కడియం వారి పెళ్లి సందడి

💐✨ కడియం వారి పెళ్లి సందడి ✨💐 తూర్పుగోదావరి జిల్లానల్లజర్ల మండలం సెప్టెంబర్ 10 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల , కొయ్యలగూడెం గ్రామం లో నివాసo ఉంటున్న పాస్టర్ కడియం అబ్రహం పద్మారాగం ల ఏ కైక కుమార్తె కడియం ఆశ ని ఏలూరు జిల్లా, ఏలూరు గ్రామ వాస్తవ్యులు కొమ్ము బాబూరావు – లక్ష్మీ ల జ్యేష్ఠ కుమారుడు వరుడు కె. ఆనంద్ కి ఇచ్చి వీరిద్దరి పరిశుద్ధ వివాహ మహోత్సవం ఏలూరు నంగులూరి ఫంక్షన్ హాల్ నందు దైవజనుల సమక్షంలో ఘనంగా జరిగింది. అనంతరం ఇరువైపు బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ప్రేమతో పాల్గొని ప్రేమ విందులో భాగస్వాములయ్యారు. అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులుగా ఒక్కటైన ఇరువురిని ఆశీర్వదించారు ఈ శుభవేళలో ఆశ మేనమామ సొంగ సమూయేలు , మేనత్త మరియ పెళ్లికూతురు ఆశకు కాళ్లకు మెట్టులు దరిస్తూ, చక్కని సంప్రదాయంతో ఆశీర్వదించి తమ ప్రేమను చాటుకున్నారు. ఆశ – ఆనంద్ దంపతులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి వైవాహిక జీవితం ప్రేమ, సంతోషం, నురాగం కలిగి సమాధానంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నారు ఇది దేవుని చిత్తం లో వక అద్భుతం అని దేవుడు ఈ జంటని ఎర్పాటు చేశారు అని దేవునికీ కృతజ్ఞతలు తెలియచేసారు. ఇది కడియం వారి పెళ్లి సందడి…అని తెలుపుతూ… ఒక పెళ్లి కాదు, రెండు కుటుంబాల కలయిక! అని వచ్చిన బంధువులు స్నేహితులు కొనియాడారు ..పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కోడేపూడి.

💐✨ కడియం వారి పెళ్లి సందడి ✨💐

తూర్పుగోదావరి జిల్లానల్లజర్ల మండలం సెప్టెంబర్ 10

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల , కొయ్యలగూడెం గ్రామం లో నివాసo ఉంటున్న
పాస్టర్ కడియం అబ్రహం పద్మారాగం ల ఏ కైక కుమార్తె కడియం ఆశ ని

ఏలూరు జిల్లా, ఏలూరు గ్రామ వాస్తవ్యులు
కొమ్ము బాబూరావు – లక్ష్మీ ల జ్యేష్ఠ కుమారుడు
వరుడు కె. ఆనంద్ కి ఇచ్చి

వీరిద్దరి పరిశుద్ధ వివాహ మహోత్సవం
ఏలూరు నంగులూరి ఫంక్షన్ హాల్ నందు దైవజనుల సమక్షంలో ఘనంగా జరిగింది.

అనంతరం ఇరువైపు బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ప్రేమతో పాల్గొని ప్రేమ విందులో భాగస్వాములయ్యారు.
అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులుగా ఒక్కటైన ఇరువురిని ఆశీర్వదించారు
ఈ శుభవేళలో ఆశ మేనమామ సొంగ సమూయేలు , మేనత్త మరియ పెళ్లికూతురు ఆశకు కాళ్లకు మెట్టులు దరిస్తూ, చక్కని సంప్రదాయంతో ఆశీర్వదించి తమ ప్రేమను చాటుకున్నారు.

ఆశ – ఆనంద్ దంపతులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి వైవాహిక జీవితం ప్రేమ, సంతోషం, నురాగం కలిగి సమాధానంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నారు ఇది దేవుని చిత్తం లో వక అద్భుతం అని దేవుడు ఈ జంటని ఎర్పాటు చేశారు అని దేవునికీ కృతజ్ఞతలు తెలియచేసారు. ఇది
కడియం వారి పెళ్లి సందడి…అని తెలుపుతూ…
ఒక పెళ్లి కాదు, రెండు కుటుంబాల కలయిక! అని వచ్చిన బంధువులు స్నేహితులు కొనియాడారు ..పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కోడేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.