Friday, 2 October 2026
  • Home  
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల్లో 3,942 డివిజన్లు/వార్డులు, 13,313 గ్రామ పంచాయతీలు, 9,983 MPTC, 661 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం లక్ష బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయగా, తెలంగాణ నుంచి మరో 30 వేల బాక్సులు రానున్నాయి. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఎన్నికలు పూర్తి చేసి, నూతన ఏడాది నాటికి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నెల తొలి వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.