జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 25
జగ్గంపేట మండలం మామిడాడు విలేజ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ చూసినా మురిగినీటితో కూలిపోయిన డ్రైనేజీలు ఒకచోట డ్రైనేజీ లేక ఇబ్బంది మరో చోట డ్రైనేజీ ఉండి ఇబ్బంది అలాగే డ్రైనేజీ ఉన్న పారని నీరు ఈగలు దోమలతో అంటువ్యాధులు సోకే విధంగా ఊర్లో ఉన్న డ్రైనేజీలు అలాగే మెయిన్ రోడ్డు పొడవునా పారుతున్న నీరు బురద నీట్లోంచి వీధుల్లోకి వెళ్తున్న జనం పట్టించుకోని ప్రత్యేక అధికారులు పంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వస్తారు చూస్తారు తప్ప ఈ మురుగునీరు పోయే ప్రయత్నం చేయరు ఎలాగైతే గ్రామ ప్రజలు రోగాల బాట పట్టవలసింది ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలను అలాగే వీధి రోడ్లోకెళ్లే నీళ్లను శుభ్రం చేయిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు

ఎన్నాళ్లీ కష్టాలు మురుగునీటితో ప్రయాణం
జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 25 జగ్గంపేట మండలం మామిడాడు విలేజ్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ చూసినా మురిగినీటితో కూలిపోయిన డ్రైనేజీలు ఒకచోట డ్రైనేజీ లేక ఇబ్బంది మరో చోట డ్రైనేజీ ఉండి ఇబ్బంది అలాగే డ్రైనేజీ ఉన్న పారని నీరు ఈగలు దోమలతో అంటువ్యాధులు సోకే విధంగా ఊర్లో ఉన్న డ్రైనేజీలు అలాగే మెయిన్ రోడ్డు పొడవునా పారుతున్న నీరు బురద నీట్లోంచి వీధుల్లోకి వెళ్తున్న జనం పట్టించుకోని ప్రత్యేక అధికారులు పంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వస్తారు చూస్తారు తప్ప ఈ మురుగునీరు పోయే ప్రయత్నం చేయరు ఎలాగైతే గ్రామ ప్రజలు రోగాల బాట పట్టవలసింది ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలను అలాగే వీధి రోడ్లోకెళ్లే నీళ్లను శుభ్రం చేయిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు

