Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో పురాతన ఆలయానికి రిపేర్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరిలో పురాతన ఆలయానికి రిపేర్లు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి పట్టణంలో రాయల కాలంలో నిర్మించిన రంగనాయకుల ఆలయ కట్టడాలు శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ పరిరక్షణ చర్యలు చేపట్టింది.
  • చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ పురాతన ఆలయ కట్టడాలను కాపాడేందుకు శిథిలమైన ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపడుతున్నారు.
  • ఆలయ నిర్మాణ శైలికి ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఉదయగిరి పట్టణంలో రాయల కాలంలో నిర్మించిన రంగనాయకుల ఆలయ కట్టడాలు శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ పరిరక్షణ చర్యలు చేపట్టింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ పురాతన ఆలయ కట్టడాలను కాపాడేందుకు శిథిలమైన ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఆలయ నిర్మాణ శైలికి ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయం లోపల రాతిబండల ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం మరింత పటిష్టంగా మారనుంది. పురాతన కట్టడాల పరిరక్షణకు శాఖ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ చారిత్రక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *