Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

ఈ-సేవలపై పౌరుల అభిప్రాయం తెలపాలి: అల్లూరి జిల్లా కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈ-సేవలపై పౌరుల అభిప్రాయం తెలపాలి: అల్లూరి జిల్లా కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలపై పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ టి.
  • నిశాంతి కోరారు.
  • కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న NeSDA–2025లో భాగంగా పౌరుల అభిప్రాయ సేకరణ సర్వే నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలపై పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్ టి. నిశాంతి కోరారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న NeSDA–2025లో భాగంగా పౌరుల అభిప్రాయ సేకరణ సర్వే నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ సేవల నాణ్యత, అందుబాటు, పౌరుల సంతృప్తిని అంచనా వేయడం దీని లక్ష్యం. ఈ-సేవలు వినియోగించినవారితో పాటు వినియోగించనివారూ పాల్గొనవచ్చు. nesda.gov.in/wayforward/citizen-survey లింక్ ద్వారా ఈ నెల 25లోగా అభిప్రాయాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది సర్వేకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *