Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

ఈ-సిగరెట్లు అక్రమ రవాణా గ్యాంగ్ అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈ-సిగరెట్లు అక్రమ రవాణా గ్యాంగ్ అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లు రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 6,800 సిగరెట్ల బాక్స్లు, 360 ఈ-సిగరెట్లు, హోండా యాక్టివా, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
  • ప్రధాన సప్లయర్గా ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టిని గుర్తించారు.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లు రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 6,800 సిగరెట్ల బాక్స్లు, 360 ఈ-సిగరెట్లు, హోండా యాక్టివా, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన సప్లయర్గా ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టిని గుర్తించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *