ఈరోజు… 27/07/2026… జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద రిజిస్టర్ ఆఫీస్ సిబ్బంది ధర్నా నిర్వహించారు రిజిస్టర్ కార్యాలయలలో జరుగుతున్న కార్యకలాపాలను ఆపివేసి P. P. P. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ వారికి అప్పజెప్పడంతో ఈ విషయం మీద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంనకు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మరియు గౌరవనీయులు శ్రీ పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ బూదూరు గురవయ్య గారు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు reporter punnami by vinod kumar


