బ్రేకింగ్ న్యూస్
ఈరోజు అర్ధరాత్రి నుండి ఆర్టీసీ బస్సులు బంద్
ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలం
పున్నమి న్యూస్
21 ఏప్రిల్ 2026
ఈ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్న ఆర్టీసీ కార్మికులు
డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు
ప్రజా రవాణా స్తంభించే అవకాశం
సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతుంది
41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచింది
ప్రభుత్వానికి మా సమస్యలను వివరించాం
మా డిమాండ్లు అన్ని పాత డిమాండ్లే
ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదు
ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులు ఆర్టీసీనే నడపడం మా డిమాండ్
కార్మిక జేఏసీ మా డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు
చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది
అర్థరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుంది
ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గం – తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు



