Tuesday, 29 September 2026
  • Home  
  • ఇక ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌లోనే లైసెన్స్!
- అన్నమయ్య

ఇక ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌లోనే లైసెన్స్!

ఇంటి నుంచే LLR పరీక్ష(డ్రైవింగ్ టెస్ట్) LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసం ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు. sarathi.parivahan.gov.in/డిటైల్స్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. తర్వాత కెమెరా ఉన్న డెస్క్టాప్/ల్యాప్టాప్లో పరీక్ష రాయాలి. 20 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలిస్తే వెంటనే LLR జారీ అవుతుంది. కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రాయొచ్చు.

ఇంటి నుంచే LLR పరీక్ష(డ్రైవింగ్ టెస్ట్)

LLR(లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్) కోసం
ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయొచ్చు. sarathi.parivahan.gov.in/డిటైల్స్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ జనరేట్ అవుతుంది. తర్వాత కెమెరా ఉన్న డెస్క్టాప్/ల్యాప్టాప్లో పరీక్ష రాయాలి. 20 ప్రశ్నలకు 12 సరైన సమాధానాలిస్తే వెంటనే LLR జారీ అవుతుంది. కంప్యూటర్ లేనివారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రాయొచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.