కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద నెలటూర్ గ్రామం లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి పథకాల గురించి చెప్పడం అలాగే పథకాలు మీకు అందాయా లేదా అని అభివృద్ధి గురించి మాజీ సర్పంచ్ అయినటువంటి సి వీరన్న గారు అలాగే గ్రామ అధ్యక్షులు సోమన్న గారు గ్రామ టిడిపి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లడం జరిగింది

ఇంటింటికి అభివృధి ఫలాలే
కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద నెలటూర్ గ్రామం లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి పథకాల గురించి చెప్పడం అలాగే పథకాలు మీకు అందాయా లేదా అని అభివృద్ధి గురించి మాజీ సర్పంచ్ అయినటువంటి సి వీరన్న గారు అలాగే గ్రామ అధ్యక్షులు సోమన్న గారు గ్రామ టిడిపి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లడం జరిగింది

