వార్త ముఖ్యాంశాలు
- ఇంటింటా ఆరోగ్య సమస్యల సర్వే చేస్తున్న ఆశాలు ఏఎన్ఎంలు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 17 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నబిపేట గ్రామంలో ఆశా వర్కర్ నాగలక్ష్మి మరియు ఏఎన్ఎం సీత నబిపేట గ్రామం లో నివసిస్తున్న ప్రతి గృహానికి వెళ్లి ప్రతి ఒక్కరికి కుష్టు,…
ఇంటింటా ఆరోగ్య సమస్యల సర్వే చేస్తున్న ఆశాలు ఏఎన్ఎంలు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 17
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల నబిపేట గ్రామంలో ఆశా వర్కర్ నాగలక్ష్మి మరియు ఏఎన్ఎం సీత నబిపేట గ్రామం లో నివసిస్తున్న ప్రతి గృహానికి వెళ్లి ప్రతి ఒక్కరికి కుష్టు, మరియు మచ్చలు, ఇతర గ్ర అనారోగ్య సమస్యలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఏఎన్ఎం సీత మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకి ఒకసారి పరీక్షించుకోవాలని మచ్చలు ఉన్నవారు అనారోగ్యవంతులు కుష్టు వ్యాధి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా పరీక్షించుకొని తగిన మందులు వాడాలని వారు తెలియజేశారు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని పరీక్షించి కావలసిన వారికి మందులు పంపిణీ చేసి ప్రతి గృహాన్ని దర్శించారు పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి