Wednesday, 27 May 2026
  • Home  
  • ఆలయ మాన్యాల కబ్జా – రికవరీలో వైఫల్యం
- News

ఆలయ మాన్యాల కబ్జా – రికవరీలో వైఫల్యం

విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలకు చెందిన రూ. వందల కోట్ల విలువైన భూములు అక్రమార్కుల పరమయ్యాయి. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు రికవరీ చేయడంలో విఫలమవుతున్నారు. దుర్గగుడి భూములు (రూ. 200 కోట్లకు పైగా): లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలోని సర్వే నంబర్ 112లో గల దుర్గగుడికి చెందిన 11.54 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. పట్టాభిరామస్వామి ఆలయ భూమి (రూ. 25 కోట్లు): మల్లికార్జునపేట ఆలయానికి చెందిన 1.96 ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది సహకారంతో అడంగల్‌లో పేర్లు మార్చి ఎనిమిది మంది పంచుకున్నారు. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం: గొల్లపూడిలోని ఈ ఆలయ భూమిని జాతీయ రహదారుల సంస్థ సేకరించగా వచ్చిన పరిహారం రూ. 60 లక్షలను కాజేశారు. దీనిపై 2016లో కేసు నమోదైనా రూపాయి కూడా రికవరీ కాలేదు.

విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలకు చెందిన రూ. వందల కోట్ల విలువైన భూములు అక్రమార్కుల పరమయ్యాయి. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు రికవరీ చేయడంలో విఫలమవుతున్నారు.

దుర్గగుడి భూములు (రూ. 200 కోట్లకు పైగా): లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలోని సర్వే నంబర్ 112లో గల దుర్గగుడికి చెందిన 11.54 ఎకరాల భూమి కబ్జాకు గురైంది.

పట్టాభిరామస్వామి ఆలయ భూమి (రూ. 25 కోట్లు): మల్లికార్జునపేట ఆలయానికి చెందిన 1.96 ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది సహకారంతో అడంగల్‌లో పేర్లు మార్చి ఎనిమిది మంది పంచుకున్నారు.

కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం: గొల్లపూడిలోని ఈ ఆలయ భూమిని జాతీయ రహదారుల సంస్థ సేకరించగా వచ్చిన పరిహారం రూ. 60 లక్షలను కాజేశారు. దీనిపై 2016లో కేసు నమోదైనా రూపాయి కూడా రికవరీ కాలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.