వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి )నవంబర్ 19 :: **బోని నుంచి ఎంపీపీగా అప్పారావు..
- కనుమాం నుంచి వైస్ ఎంపీపీగా యమునా!** **ఆనందపురం (పున్నమి ప్రతినిధి):** ఆనందపురం మండల పరిషత్‌లో నూతన నాయకత్వం కొలువుదీరింది.
- మండల పరిషత్ అధ్యక్షుడిగా బోని సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ తాట్రాజు అప్పారావు ఎంపికయ్యారు.
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి )నవంబర్ 19 ::
**బోని నుంచి ఎంపీపీగా అప్పారావు.. కనుమాం నుంచి వైస్ ఎంపీపీగా యమునా!**
**ఆనందపురం (పున్నమి ప్రతినిధి):** ఆనందపురం మండల పరిషత్‌లో నూతన నాయకత్వం కొలువుదీరింది. మండల పరిషత్ అధ్యక్షుడిగా బోని సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ తాట్రాజు అప్పారావు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కనుమాం సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన శ్రీమతి ఆబోతు యమునా బాధ్యతలు చేపట్టనున్నారు.
**రెండు సెగ్మెంట్లు.. రెండు కీలక బాధ్యతలు!**
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మండలంలోని గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందించడం నూతన నాయకత్వం ముందున్న ప్రధాన బాధ్యతలుగా నిలవనున్నాయి.
బోని సెగ్మెంట్‌కు చెందిన తాట్రాజు అప్పారావు ఎంపీపీగా, కనుమాం సెగ్మెంట్‌కు చెందిన ఆబోతు యమునా వైస్ ఎంపీపీగా ఎంపిక కావడంతో ఆనందపురం మండల పరిషత్‌లో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
**ప్రజల ఆశలు.. అభివృద్ధే లక్ష్యం.. నూతన నాయకత్వంపై మండల ప్రజల ఆకాంక్షలు!**
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్