Monday, 22 June 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కీలక సమాచారం! ఎన్యూమరేషన్ ఫారం ఆన్‌లైన్‌లో కూడ!
- ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కీలక సమాచారం! ఎన్యూమరేషన్ ఫారం ఆన్‌లైన్‌లో కూడ!

ఇక నుంచి ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. రాష్ట్రం వెలుపల లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. 1. EPIC ID ద్వారా లాగిన్. 2. OTP ధృవీకరణ. 3. 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్. 4. Aadhaar e-Sign ద్వారా సమర్పణ. ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, FAQs కోసం 🔗 https://studybizz.com/schemes/ap-telangana-sir-2026-schedule/ 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే నేరుగా మ్యాపింగ్ చేసుకోవచ్చు. పేరు లేకపోతే తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ పేర్ల ఆధారంగా కూడా మ్యాపింగ్ అవకాశం ఉంది. ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. BLO ఇంటికి రాకపోయినా ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించవచ్చు. ఫారం సమర్పించకపోతే BLO విచారణ అనంతరం మీ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోవచ్చు.

ఇక నుంచి ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. రాష్ట్రం వెలుపల లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
1. EPIC ID ద్వారా లాగిన్.
2. OTP ధృవీకరణ.
3. 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్.
4. Aadhaar e-Sign ద్వారా సమర్పణ.

ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, FAQs కోసం
🔗 https://studybizz.com/schemes/ap-telangana-sir-2026-schedule/

2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే నేరుగా మ్యాపింగ్ చేసుకోవచ్చు.
పేరు లేకపోతే తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ పేర్ల ఆధారంగా కూడా మ్యాపింగ్ అవకాశం ఉంది.
ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు.
BLO ఇంటికి రాకపోయినా ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించవచ్చు.
ఫారం సమర్పించకపోతే BLO విచారణ అనంతరం మీ పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.