Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అస్తవ్యస్తంగా మారిన వేణుంబాక రోడ్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అస్తవ్యస్తంగా మారిన వేణుంబాక రోడ్డు

వార్త ముఖ్యాంశాలు

  • గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు దొరవారి సత్రం మండలం వేణుంబాక గ్రామానికి వెళ్ళే రహదారి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికి గురిచేస్తుంది.
  • ఏదైనా అత్యవసర సమయంలో వెళ్లేని పరిస్థితి ఏర్పడింది.
  • ఈ గ్రామం గుండా ఎంతోమంది కూలి పనులు, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్నారు.

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు దొరవారి సత్రం మండలం వేణుంబాక గ్రామానికి వెళ్ళే రహదారి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందికి గురిచేస్తుంది.

ఏదైనా అత్యవసర సమయంలో వెళ్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామం గుండా ఎంతోమంది కూలి పనులు, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

PUNNAMI NEWS kishore

Leave a comment

Your email address will not be published. Required fields are marked *