Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మంచిర్యాల

అల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు కమిటీ ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు కమిటీ ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు కమిటీ అధ్యక్షులుగా న్యాయవాది మాసు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా మురళి శ్రావణ్ ఎన్నికయ్యారు.
  • ఈ రోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
  • ఉపాధ్యక్షులుగా జాడి రాజేష్, దేవరాజ్, సహాయ కార్యదర్శులుగా అనిల్ కుమార్, జూబేర్, కోశాధికారిగా కుమార్, కమిటీ సభ్యులు గా గొర్లపల్లి రమేష్, సజ్జనపు సంతోష్, కందుల సందీప్, బుర్సా రమేష్, దాట్లా సతీష్, మద్దిబోయిన శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు కమిటీ అధ్యక్షులుగా న్యాయవాది మాసు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా మురళి శ్రావణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జాడి రాజేష్, దేవరాజ్, సహాయ కార్యదర్శులుగా అనిల్ కుమార్, జూబేర్, కోశాధికారిగా కుమార్, కమిటీ సభ్యులు గా గొర్లపల్లి రమేష్, సజ్జనపు సంతోష్, కందుల సందీప్, బుర్సా రమేష్, దాట్లా సతీష్, మద్దిబోయిన శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సీనియర్ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సబ్బాని సాయికుమార్ వ్యవహరించారు.

మహిళా కమిటీ అధ్యక్షురాలిగా సౌమ్య

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు మహిళా కమిటీ కన్వీనర్ గా తౌటం సౌమ్య, కో కన్వీనర్లుగా పీక మమత, అరకొండ లావణ్య, దుర్గం గౌతమి, కమిటీ సభ్యులు గా ఉమారాణి, స్వర్ణలత ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి కొయ్యల ఏమాజి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. న్యాయవాదుల సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *