వార్త ముఖ్యాంశాలు
- ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ,బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలకు మేమున్నాం,, మీ కష్టాలు మేము విన్నాం,అని ప్రతి రంజాన్ పండుగకు, కులం, మతం, ప్రాంతం చూడకుండా బట్టలు పంచియిస్తూ పామూరు పట్టణం లోనే కాక, మండలం మొత్తం మీద పేరు సంపాదించిన కుటుంబం నుంచి వచ్చిన మంచి…
- ఇలాంటి సేవాగుణం కల్గిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గా, నేను నా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ, ప్రజాసేవ చేస్తూ, పామూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు..కావున ప్రజా సేవకులు ఎవరో,,ప్రజా పాలకులు ఎవరో మీరే నిర్ణయం తీసుకొని, మీ ఓటు…
ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ,బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలకు మేమున్నాం,, మీ కష్టాలు మేము విన్నాం,అని ప్రతి రంజాన్ పండుగకు, కులం, మతం, ప్రాంతం చూడకుండా బట్టలు పంచియిస్తూ పామూరు పట్టణం లోనే కాక, మండలం మొత్తం మీద పేరు సంపాదించిన కుటుంబం నుంచి వచ్చిన మంచి వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త షైక్.షంషుర్..వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించిన ఆనందం కన్నా, ప్రజలకు చేసే సేవలోనే నిజమైన ఆనందం, సంతోషం వున్నాయని ఆయన పాత్రికేయ సమావేశంలో పేర్కొన్నారు.. ఇలాంటి సేవాగుణం కల్గిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గా, నేను నా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ, ప్రజాసేవ చేస్తూ, పామూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు..కావున ప్రజా సేవకులు ఎవరో,,ప్రజా పాలకులు ఎవరో మీరే నిర్ణయం తీసుకొని, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోమని మనవి..