Thursday, 30 April 2026
  • Home  
  • అక్కంపేటలో ఉత్తమ పదవ తరగతిఫలితాలు – కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో ఉత్తమ పదవ తరగతిఫలితాలు – కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 30 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని నారపరెడ్డి సీతారామిరెడ్డి జిల్లా ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందదాయకమని అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. కష్టపడి చదివితే మరింత ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రతిష్టను పెంచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.