Tuesday, 11 August 2026
  • Home  
  • అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన MLA ఆదినారాయణ
- భద్రాద్రి కొత్తగూడెం

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన MLA ఆదినారాయణ

కొత్తగూడెం :ఆగష్టు 1.(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో శుక్రవారం MLA జారే ఆదినారాయణ దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామాన్ని సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన నాగుపల్లి అంగన్వాడీ కేంద్రలో విద్య మౌలిక సదుపాయాలు, విద్య పురోగతి గురించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.అలాగే నాగుపల్లి ఎంపీపీస్ ప్రాథమిక పాఠశాల లో నూతనంగా ప్రారంభించిన కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించారు.

కొత్తగూడెం :ఆగష్టు 1.(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో శుక్రవారం MLA జారే ఆదినారాయణ దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామాన్ని సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన నాగుపల్లి అంగన్వాడీ కేంద్రలో విద్య మౌలిక సదుపాయాలు, విద్య పురోగతి గురించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.అలాగే నాగుపల్లి ఎంపీపీస్ ప్రాథమిక పాఠశాల లో నూతనంగా ప్రారంభించిన కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.