అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) తాండూర్ మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రీ, పైమరీ, పీఎంశ్రీ మొత్తం 4,131 కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలన్నారు. సెప్టెంబర్ 9న ఇందిరాపార్క్ ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐసిడిఎస్ కు నిధులు పెంచి, బలోపేతం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ. 18,000/- ల వేతనం వెంటనే నిర్ణయించాలి. ఈపీఫ్ సాకర్యం కల్పించాలి. టీచర్స్, హెల్పర్స్ మొత్తం 15 వేల ఖాళీ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలి. బీఎల్ఓ పెండింగ్ డబ్బులు, సర్ డ్యూటీ అమౌంట్ వెంటనే చెల్లించాలి. పెండింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ ఏరియర్స్, హెల్సర్ నుండి టీచర్ గా ప్రమోట్ అయిన వారికి పెండింగ్ పరియర్స్, పరియర్స్, 24 రోజుల సమ్మె వేతనాలు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో దాగం రాజారాం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు భానుమతి జిల్లా నాయకులు వేరోనికా, సత్యవతి, లీలారాణి, సుజాత, విజయలక్ష్మి, ప్రమీల, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు

సెప్టెంబర్ 9న ఇందిరాపార్క్ ధర్నా విజయవంతం చేయాలి