Saturday, 19 September 2026
  • Home  
  • సెప్టెంబర్ 18న ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమాలు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సెప్టెంబర్ 18న ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమాలు.

ఆత్మకూరు సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి ) తేది: 18-09-2026, శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 10:00.గంటలకు:ఆత్మకూరులోని,వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో ₹28.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘భవిత భవనం’ ప్రారంభిస్తారు.ఉదయం 10:15 గంటలకు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ₹53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం ఎమ్మార్సీ. మండల విద్యాశాఖాధికారి (ఎమ్ ఈ ఓ) కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.ఉదయం 10:30 గంటలకు: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్న ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొంటారు

ఆత్మకూరు సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి )

తేది: 18-09-2026, శుక్రవారం
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 10:00.గంటలకు:ఆత్మకూరులోని,వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో ₹28.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘భవిత భవనం’ ప్రారంభిస్తారు.ఉదయం 10:15 గంటలకు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ₹53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం ఎమ్మార్సీ. మండల విద్యాశాఖాధికారి (ఎమ్ ఈ ఓ) కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.ఉదయం 10:30 గంటలకు:
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్న ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొంటారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.