వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 21@2:40 am (పున్నమి తెలుగు దినపత్రిక )..
- మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీల బలంతో, వైసీపీపార్టీ సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీ పోరుకు సిద్దమని స్థానిక పామూరు పంచాయతీ 17 వ వార్డు అభ్యర్థిగా పోతల ప్రభాకర్ పోటీచేయుచున్నవిషయం ప్రజలందరికి తెలిసిందే...
- ప్రభాకర్ పోతల పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో తమ కమ్యూనిటీకి చెందిన ఓటరు ఎక్కువని, మిత్రపక్ష నాయకులకు ఆ వార్డు కంచుకోట లాంటిదని తెలిపారు...
పామూరు, నవంబర్ 21@2:40 am (పున్నమి తెలుగు దినపత్రిక ).. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీల బలంతో, వైసీపీపార్టీ సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీ పోరుకు సిద్దమని స్థానిక పామూరు పంచాయతీ 17 వ వార్డు అభ్యర్థిగా పోతల ప్రభాకర్ పోటీచేయుచున్నవిషయం ప్రజలందరికి తెలిసిందే… ప్రభాకర్ పోతల పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో తమ కమ్యూనిటీకి చెందిన ఓటరు ఎక్కువని, మిత్రపక్ష నాయకులకు ఆ వార్డు కంచుకోట లాంటిదని తెలిపారు…