వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామం లో సర్పంచ్ బేల్దారి నవీన్ ఆధ్వర్యంలో ఇంటిఇంటికి మొక్కలు పంపిణి చేయడమైనది ప్రతి ఒక్కరు ఇచ్చిన మొక్కలని తమ ఇంటి వద్ద పెట్టి సంరక్షించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్ ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

- నిజామాబాద్
సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిని