Sunday, 19 July 2026
  • Home  
  • సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛభారత్’ కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛభారత్’ కార్యక్రమం

సంగంప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ ఆవరణలోపారిశుధ్యకార్యక్రమం మూడో శనివారం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగింపు ఆసుపత్రి లోపలిబాత్రూమ్‌లతో పాటు పరిసరాలను శుభ్రం చేసిన సిబ్బంది పరిశుభ్రమైన ఆసుపత్రి వాతావరణం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు

సంగంప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ ఆవరణలోపారిశుధ్యకార్యక్రమం మూడో శనివారం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగింపు
ఆసుపత్రి లోపలిబాత్రూమ్‌లతో పాటు పరిసరాలను శుభ్రం చేసిన సిబ్బంది పరిశుభ్రమైన ఆసుపత్రి వాతావరణం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.