Thursday, 3 September 2026
  • Home  
  • సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ తెలియజేయుచున్న తెలుగుదేశం నాయకులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ తెలియజేయుచున్న తెలుగుదేశం నాయకులు

పి. గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగష్టు 26. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మండలం ఊడిమూడి ఆదిమూలంవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా డోర్ టు డోర్ కార్యక్రమంలొ ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం పథకాలను తెలియజేసి మై టిడిపి ఆప్ లో నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజ్, క్లస్టర్ ఇంచార్జ్ ఆకుమర్తి ఆశీర్వాదం ఊడిముడి కోపరేటివ్ సొసైటీ చైర్మన్ ముచ్చర్ల సాయి గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శి కట్టా ప్రభాకర్,చికెలే మోహన్,బూత్ కన్వీనర్ తిరుమనాథం తాతయ్య నాయుడు తిరుమనాదం కిరణ్ చిలకలపూడి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు

పి. గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగష్టు 26.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మండలం ఊడిమూడి ఆదిమూలంవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా డోర్ టు డోర్ కార్యక్రమంలొ ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం పథకాలను తెలియజేసి మై టిడిపి ఆప్ లో నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజ్, క్లస్టర్ ఇంచార్జ్ ఆకుమర్తి ఆశీర్వాదం ఊడిముడి కోపరేటివ్ సొసైటీ చైర్మన్ ముచ్చర్ల సాయి గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శి కట్టా ప్రభాకర్,చికెలే మోహన్,బూత్ కన్వీనర్ తిరుమనాథం తాతయ్య నాయుడు తిరుమనాదం కిరణ్ చిలకలపూడి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.