Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రావులపాలెంలో కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు ఘనంగా భిక్ష కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రావులపాలెంలో కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు ఘనంగా భిక్ష కార్యక్రమం

భవానీలకు వడ్డించిన వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి

రావులపాలెం మహాలక్ష్మి హీరో షోరూం వద్ద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు భిక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని భవానీలకు భిక్ష వడ్డించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీలకు అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములయ్యారు. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది.

రావులపాలెంలో కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు ఘనంగా భిక్ష కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *