నందలూరు మండలంలో వెలసి ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామివార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హిమగిరినాథ్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్.ఎద్దులసుబ్బరాయుడు, పల్లె సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి, విఠలాచార్య, చుక్కా శ్రీనివాసులు సి వి సుబ్బయ్య ,అంజన్ కుమార్ ,శంకర్ రెడ్డి మల్లికార్జున గిరీష్ కుమార్, బాలాజీ, మస్తాన్ రాయల్ పాల్గొన్నారు.

శ్రీ సౌమ్యనాథ స్వామినిదర్శించుకున్న రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి. నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 24.