వార్త ముఖ్యాంశాలు
- పామూరు,అక్టోబర్ 28(పున్నమి వార్త ప్రతినిధి )..వరికూటి అంటే జనాదరణ కల్గిన ఒక బ్రాండ్, వరికూటి అంటే యూత్ లో ఒక క్రేజ్, అన్నీ కలిసి కలపోసిన పాలపుంత లాంటి మనసు..ఎప్పుడు ఏ సమస్య వచ్చిన పరిగెత్తుకొని వచ్చి, నేనున్న, మీ సమస్యలు నేను విన్నా, అని ముందుకు…
- పార్టీ అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎంపీటీసీ స్థానం నిలబెట్టుకున్నానని,ఆ గెలుపుకు సహకరించిన నియోజకవర్గం ఓటరు దేవుళ్లకు, పార్టీకోసం పనిచేసిన నాయకులకు పేరు పేరునా ధన్యవాదములు తెలియచేసారు..
- అధిష్టానం ఆదేశిస్తే వైస్ ఎంపీపీగా వుండి ప్రజలకు మరింత చేరువలో ఉంటానని తెలిపారు..
పామూరు,అక్టోబర్ 28(పున్నమి వార్త ప్రతినిధి )..వరికూటి అంటే జనాదరణ కల్గిన ఒక బ్రాండ్, వరికూటి అంటే యూత్ లో ఒక క్రేజ్, అన్నీ కలిసి కలపోసిన పాలపుంత లాంటి మనసు..ఎప్పుడు ఏ సమస్య వచ్చిన పరిగెత్తుకొని వచ్చి, నేనున్న, మీ సమస్యలు నేను విన్నా, అని ముందుకు వచ్చే వరికూటికే వైస్ ఎంపీపీ అని పామూరు పట్టణ ప్రజల అభిప్రాయం..ఒకటవ ప్రాదేశిక మండలపరిషత్ అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ ఫామ్ అందుకున్న ఆనందంలో పత్రికా విలేఖరుల చర్చగోష్టిలో వైస్ ఎంపీపీ బరిలో ఉండాటానికి అన్నివిధాలుగా సిద్ధంగా వున్నానని చెప్పారు.. పార్టీ అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎంపీటీసీ స్థానం నిలబెట్టుకున్నానని,ఆ గెలుపుకు సహకరించిన నియోజకవర్గం ఓటరు దేవుళ్లకు, పార్టీకోసం పనిచేసిన నాయకులకు పేరు పేరునా ధన్యవాదములు తెలియచేసారు.. అధిష్టానం ఆదేశిస్తే వైస్ ఎంపీపీగా వుండి ప్రజలకు మరింత చేరువలో ఉంటానని తెలిపారు..
వార్తా మూలాలు
- Punnami Reportingఇతర మూలం