Wednesday, 6 May 2026
  • Home  
  • వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప
- వనపర్తి

వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప

*మామిడిమాడ హైస్కూల్ యందు సంకల్ప సిద్ధి వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు* *పున్నమి ప్రతినిధి:: వనపర్తి జిల్లా:: తేదీ:: 06/05/2026* *సంకల్ప సిద్ది 2026 ఏప్రిల్ 27 నుంచి మే 29 వరకు నెల రోజులు వేసవి శిక్షణ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ మరియు మంచి దస్తూరిపై మల్లికార్జున హ్యాండ్ రైటింగ్ ప్రత్యేక నిపుణుల ద్వారా జూమ్ యందు దాదాపుగా 23 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సంకల్ప సిద్ధి సమ్మర్ క్యాంపు లో విద్యా,వృత్తి, మార్గదర్శకత నైతిక విలువలు ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయడం అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా పి టి ఏ, యు ఎస్ ఏ, ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప గారు మరియు ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో శిక్షణ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి, కావున చిన్నారులంతా ఈ సంకల్ప సిద్ధి సమ్మర్ క్యాంపు శిక్షణ కార్యక్రమాల్ని విజయవంతంగా సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప గారు తెలియజేశారు*

*మామిడిమాడ హైస్కూల్ యందు సంకల్ప సిద్ధి వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు*

*పున్నమి ప్రతినిధి:: వనపర్తి జిల్లా:: తేదీ:: 06/05/2026*

*సంకల్ప సిద్ది 2026 ఏప్రిల్ 27 నుంచి మే 29 వరకు నెల రోజులు వేసవి శిక్షణ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ మరియు మంచి దస్తూరిపై మల్లికార్జున హ్యాండ్ రైటింగ్ ప్రత్యేక నిపుణుల ద్వారా జూమ్ యందు దాదాపుగా 23 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సంకల్ప సిద్ధి సమ్మర్ క్యాంపు లో విద్యా,వృత్తి, మార్గదర్శకత నైతిక విలువలు ద్వారా విద్యార్థులను శక్తివంతం చేయడం అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా పి టి ఏ, యు ఎస్ ఏ, ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప గారు మరియు ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో శిక్షణ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి, కావున చిన్నారులంతా ఈ సంకల్ప సిద్ధి సమ్మర్ క్యాంపు శిక్షణ కార్యక్రమాల్ని విజయవంతంగా సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప గారు తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.