వెంగమాంబ దేవస్థానానికి కొత్త బస్సు సౌకర్యం ప్రారంభం
నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆదేశాల మేరకు నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి కొత్త బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో ప్రారంభమైన ఈ సేవ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. బద్వేల్–పామూరు సర్వీస్‌గా నడిచే ఈ బస్సు ప్రతిరోజూ ఆరు సార్లు దేవస్థానం వరకు వెళ్లి తిరిగి ప్రయాణిస్తుంది. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంగమాంబ దేవస్థానానికి కొత్త బస్సు సౌకర్యం ప్రారంభం
వెంగమాంబ దేవస్థానానికి కొత్త బస్సు సౌకర్యం ప్రారంభం నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆదేశాల మేరకు నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి కొత్త బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సహకారంతో ప్రారంభమైన ఈ సేవ భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. బద్వేల్–పామూరు సర్వీస్‌గా నడిచే ఈ బస్సు ప్రతిరోజూ ఆరు సార్లు దేవస్థానం వరకు వెళ్లి తిరిగి ప్రయాణిస్తుంది. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

