Friday, 29 May 2026
  • Home  
  • విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.
- విశాఖపట్నం

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ సందర్బంగా విశాఖపట్నం గాజువాక మోహిని థియేటర్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ జరుపుకుంటున్నారు. మే 29న మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానులు మళ్లీ మహేశ్‌ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో మహేశ్‌బాబు కటౌట్‌స్కీ పాలాభిషేకాలు, ఢీ జె సౌండ్ సిస్టమ్స్, బైక్ ర్యాలితో లేడీస్ అండ్ జెంట్స్ తేడా లేకుండా అందరు తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విశాఖపట్నం పున్నమి రిపోర్టర్ : ఎస్. లోకేష్ కుమార్. Uploaded Video:

మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ సందర్బంగా విశాఖపట్నం గాజువాక మోహిని థియేటర్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ జరుపుకుంటున్నారు. మే 29న మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానులు మళ్లీ మహేశ్‌ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో మహేశ్‌బాబు కటౌట్‌స్కీ పాలాభిషేకాలు, ఢీ జె సౌండ్ సిస్టమ్స్, బైక్ ర్యాలితో లేడీస్ అండ్ జెంట్స్ తేడా లేకుండా అందరు తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
విశాఖపట్నం పున్నమి రిపోర్టర్ : ఎస్. లోకేష్ కుమార్.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.