Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

వడ్లపూడిలో వైభవంగా కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు! 101 రకాల నైవేద్యాలు.. తీన్మార్ డప్పులు, కోలాటాలతో భక్తుల

Punnami Newsroom Published:
వడ్లపూడిలో వైభవంగా కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు! 101 రకాల నైవేద్యాలు.. తీన్మార్ డప్పులు, కోలాటాలతో భక్తుల

విశాఖపట్నం, అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి): గాజువాక పరిధిలోని వడ్లపూడిలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 101 రకాల నైవేద్యాలు సమర్పించి, గరిడి విన్యాసాలు, తీన్మార్ డప్పులు, కోలాటాలు, భారీ మందుగుండు సామగ్రి ప్రదర్శనల నడుమ గ్రామంలోని పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా అమ్మవారిని సారీతో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారిని పూజించి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుందని భక్తుల విశ్వాసమని, అందుకే కుంచుమాంబ అమ్మవారిని వడ్లపూడి గ్రామ ఆరాధ్యదేవతగా కొలుస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వడ్లపూడి గ్రామ పెద్దలు, మహిళలు, దుర్గాదేవి భవానీ భక్తులు, యువత, కుంచుమాంబ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

వడ్లపూడిలో వైభవంగా కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు! 101 రకాల నైవేద్యాలు.. తీన్మార్ డప్పులు, కోలాటాలతో భక్తుల

వడ్లపూడిలో వైభవంగా కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు! 101 రకాల నైవేద్యాలు.. తీన్మార్ డప్పులు, కోలాటాలతో భక్తుల

వడ్లపూడిలో వైభవంగా కుంచుమాంబ అమ్మవారి సారీ ఊరేగింపు! 101 రకాల నైవేద్యాలు.. తీన్మార్ డప్పులు, కోలాటాలతో భక్తుల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *