Monday, 14 September 2026
  • Home  
  • వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు
- BHADRADRI

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు

పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

పాల్వంచ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా నాగరాజు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.