Saturday, 19 September 2026
  • Home  
  • వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా భారీ అన్నసమారాధన
- విశాఖపట్నం

వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా భారీ అన్నసమారాధన

గాజువాక, (పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 18:జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి,అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏకలవ్య యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు అన్న సమారాధన చేపట్టడం అభినందనీయమని అన్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపు రాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపప్పు దామోదర్, అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము, నాగరాజు, ఎస్. పాపారావు, దాసరి అప్పారావు, దాసరి అప్పుడు, ఏకలవ్య యూత్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక, (పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 18:జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీ వీధిలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి,అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏకలవ్య యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు అన్న సమారాధన చేపట్టడం అభినందనీయమని అన్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లపు రాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపప్పు దామోదర్, అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము, నాగరాజు, ఎస్. పాపారావు, దాసరి అప్పారావు, దాసరి అప్పుడు, ఏకలవ్య యూత్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.