
*విద్యుత్ షాక్తో యువరైతు మృతి* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ షాక్కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

