Wednesday, 23 September 2026
  • Home  
  • వాలంటీర్స్ ప్రతి రైతు పంట వివరాలు నమోదు చెయ్యాలి.. DAO పుల్లయ్య*
- ఖమ్మం

వాలంటీర్స్ ప్రతి రైతు పంట వివరాలు నమోదు చెయ్యాలి.. DAO పుల్లయ్య*

*వాలంటీర్స్ ప్రతి రైతు పంట వివరాలు నమోదు చెయ్యాలి.. DAO పుల్లయ్య* రాజ్యతండా గ్రామం లో డిజిటల్ క్రాప్ సర్వే సిదానం పరిశీలించటం జరిగింది, DAO పుల్లయ్య గారు మాట్లాడుతూ పంట వివరాలు జాగర్తగా నమోదు చేయండి, పంట వివరాలు సరిగా నమోదు చెయ్యకపోతే రైతు పండించిన ప్రత్తి కాని వరి కాని పెసలు కాని ప్రభుత్వానికి అమ్ముకొనే టప్పుడు రైతులు వివరాలు సరిగా లెకపితే రైతు నష్ట పోతారు కావున రైతు వివరాలు నమోదులో ఎక్కడా కూడా తప్పులు జరగకుండా ఆన్లైన్ చెయ్యాలి, రైతులు మీ గ్రామం లో రైతుల పంటల వివరాలు నమోదులో చేసే వాలింటర్స్ దెగ్గరకు వెళ్లి మీ వివరాలు కూడా తప్పులు లేకుండా ఆన్లైన్ చేపించుకోండి, అందరు వాలింటర్స్ ఈ వారం లోపు రైతుల పంట వివరాలు నమోదు కార్యక్రమం పూర్తి కావాలి, Aeos అప్పటి కప్పుడు వాలింటర్స్ తో మాట్లాడి వారికీ వచ్చిన సందేశాలు నివృత్తి చేసి త్వరగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించటం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ధనసిరి పుల్లయ్య, మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ, aeo శ్రీకన్య, సర్వే వాలంటీర్లు పాల్గున్నారు

*వాలంటీర్స్ ప్రతి రైతు పంట వివరాలు నమోదు చెయ్యాలి.. DAO పుల్లయ్య*

రాజ్యతండా గ్రామం లో డిజిటల్ క్రాప్ సర్వే సిదానం పరిశీలించటం జరిగింది, DAO పుల్లయ్య గారు మాట్లాడుతూ పంట వివరాలు జాగర్తగా నమోదు చేయండి, పంట వివరాలు సరిగా నమోదు చెయ్యకపోతే రైతు పండించిన ప్రత్తి కాని వరి కాని పెసలు కాని ప్రభుత్వానికి అమ్ముకొనే టప్పుడు రైతులు వివరాలు సరిగా లెకపితే రైతు నష్ట పోతారు కావున రైతు వివరాలు నమోదులో ఎక్కడా కూడా తప్పులు జరగకుండా ఆన్లైన్ చెయ్యాలి, రైతులు మీ గ్రామం లో రైతుల పంటల వివరాలు నమోదులో చేసే వాలింటర్స్ దెగ్గరకు వెళ్లి మీ వివరాలు కూడా తప్పులు లేకుండా ఆన్లైన్ చేపించుకోండి, అందరు వాలింటర్స్ ఈ వారం లోపు రైతుల పంట వివరాలు నమోదు కార్యక్రమం పూర్తి కావాలి, Aeos అప్పటి కప్పుడు వాలింటర్స్ తో మాట్లాడి వారికీ వచ్చిన సందేశాలు నివృత్తి చేసి త్వరగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించటం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ధనసిరి పుల్లయ్య, మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ, aeo శ్రీకన్య, సర్వే వాలంటీర్లు పాల్గున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.